Wednesday, August 25, 2010

మంత్ర ప్రభావం

మకారో మననం ప్రాహుహు త్రకార స్త్రాన ఉచ్యతే
మనన స్త్రాన సంయుక్త మంత్ర ఇత్యభి దీయతే.


మాకారము అనగా మననము చేయుటవలన ,త్రాణము అనగా రక్షణ కలిగించేతువంటిది మంత్రము .ఇటువంటి మంత్రములచే వ్యక్తమైన వేదములు సాక్షాత్ విశ్వ మానవాళికి శ్రేయోదాయకం,ఇవి కేవలం మన భారతీయుల సొంతం వాటిని కాపాడుకోవలసిన భాద్యత మన అందరిది. ఈ గొప్ప సంపద మన భావితరాలకు అందించటానికి మనవంతు ప్రయత్నం చేద్దాం.

1 comment:

  1. బాగుందండి మీ బ్లాగు. మీ ప్రయత్నం అభినందనీయం. తెలియని విషయాలను పరిచయం చేస్తున్నారు. ధన్యవాదాలు. మీ బ్లాగు పేరు అర్ధం చెప్పగలరా?

    ReplyDelete